Posts

Showing posts from May, 2022

నేటి పంచాంగం 29-05-2022

Image
 స్వస్తిశ్రీ శుభకృత్ నామ సం ||ఉత్తరాయణం వసంత ఋతుః వైశాఖ మాసః కృష్ణ పక్షః 29-05-2022 , ఆదివారం సూర్యోదయం : 05-29 సూర్యాస్తమయం : 06-26 తిథి : చతుర్దశి మ 02-12 వారం : ఆదివారం  నక్షత్రం : కృత్తికా పూర్తి  యోగము :  కరణము : వర్జ్యం : సా 05-28 మొ 07-12 కు  దుర్ముహూర్తం : సా 04-42 మొ 05-34 కు  అమృతఘడియలు : తె 03-52 ల నేటి విశేషాలు 1. కర్తరీ అఖరు

నేటి పంచాంగం 28-05-2022

Image
 స్వస్తిశ్రీ శుభకృత్ నామ సం ||ఉత్తరాయణం వసంత ఋతుః వైశాఖ మాసః కృష్ణ పక్షః 28-05-2022 , శనివారం సూర్యోదయం : 05-29 సూర్యాస్తమయం : 06-25 తిథి : త్రయోదశి మ 01-18 వారం : శనివారం  నక్షత్రం : భరణి తె 04-28 యోగము : శోభన  కరణము : వణిజ  వర్జ్యం : మ 01-17 మొ 02-58 దుర్ముహూర్తం : ఉ 07-12 - 07-56 అమృతఘడియలు : రా 11-24 మొ 01-05 కు నేటి విశేషాలు 1. శనిత్రయోదశి 2. మాస శివరాత్రి

నేటి పంచాంగం 24-05-2022

Image
 స్వస్తిశ్రీ శుభకృత్ నామ సం ||ఉత్తరాయణం వసంత ఋతుః వైశాఖ మాసః కృష్ణ పక్షః 24-05-2022 , మంగళవారం సూర్యోదయం : 05-29 సూర్యాస్తమయం : 06-24 తిథి : నవమి మ 02-45 వారం : మంగళవారం  నక్షత్రం : పూర్వాభాద్ర రా 02-06 యోగము : విష్కంభ  కరణము : వణిజ  వర్జ్యం : ఉ 08-51 మొ 10-25 కు  దుర్ముహూర్తం :ఉ08-12 మొ 08-56 కు       తిరిగి రా 10-48 మొ 11-33 కు  అమృతఘడియలు:రా06-15మొ07-49కు నేటి విశేషాలు 1. పూర్వాభాద్ర నక్షత్రయుక్త మంగళవారం

పంచాంగం 22-05-2022

Image
 స్వస్తిశ్రీ శుభకృత్ నామ సం || ఉత్తరాయణం వసంత ఋతుః వైశాఖ మాసః కృష్ణ పక్షః 22-05-2022 , ఆదివారం సూర్యోదయం : 05-42 సూర్యాస్తమయం : 06-42 తిథి : సప్తమి రా 06-23 వారం : ఆదివారం  నక్షత్రం : ధనిష్ఠ రాతె 03-49 యోగము : ఐంద్ర  కరణము : భద్ర వర్జ్యం : ఉ 08-49 మొ 10-20 కు  దుర్ముహూర్తం : సా 04-40 మొ 05-32 కు  అమృతఘడియలు :సా 05-39 మొ 07-10 కు నేటి విశేషాలు 1. భానుసప్తమి

నేటి పంచాంగం 21-05-2022

Image
 స్వస్తిశ్రీ శుభకృత్ నామ సం || ఉత్తరాయణం వసంత ఋతుః వైశాఖ మాసః కృష్ణ పక్షః 21-05-2022 , శనివారం సూర్యోదయం : 05-42 సూర్యాస్తమయం : 06-42 తిథి : షష్ఠి రా 08-26 వారం : శనివారం  నక్షత్రం : ఉత్తరాషాడ ఉ 06-28 తదుపరి                                          శ్రవణం రాతె 05-00 యోగము : బ్రహ్మ  కరణము : గరజి  వర్జ్యం : ఉ 10-14 మొ 11-44 కు  దుర్ముహూర్తం : ఉ 06-00 మొ 07-14 కు  అమృతఘడియలు : రా 06-52 మొ 08-22 కు నేటి విశేషాలు 1. శ్రవణా నక్షత్రయుక్త శనివారం

నేటి పంచాంగం 20-05-2022

Image
 స్వస్తిశ్రీ శుభకృత్ నామ సం || ఉత్తరాయణం వసంత ఋతుః వైశాఖ మాసః కృష్ణ పక్షః 20-05-2022 , శుక్రవారం సూర్యోదయం : 05-42 సూర్యాస్తమయం : 06-42 తిథి : పంచమి రా 10-46 వారం : శుక్రవారం  నక్షత్రం : పూర్వషాడ ఉ 08-05 తదుపరి                                        ఉత్తరాషాడ  యోగము : శుభ  కరణము : కౌలవ  వర్జ్యం : ప 3-33 మొ 05-02 కు  దుర్ముహూర్తం : ఉ 08-05 మొ 08-57 కు  అమృతఘడియలు : రా 12-19 మొ 01-49 కు నేటి విశేషాలు

నేటి పంచాంగం 19-05-2022

Image
 స్వస్తిశ్రీ శుభకృత్ నామ సం||ఉత్తరాయణం వసంత ఋతుః వైశాఖ మాసః కృష్ణ పక్షః 19-05-2022 , గురువారం సూర్యోదయం : 05-43 సూర్యాస్తమయం : 06-42 తిథి : చవితి రా 01-05 వారం : గురువారం  నక్షత్రం : మూల ఉ 09-58  యోగము : సాధ్య  కరణము : బవ  వర్జ్యం : ఉ 08-28 మొ 09-58 కు తిరిగి                                   రా 06-49 మొ 08-17 కు  దుర్ముహూర్తం : ఉ 09-48 మొ 10-39 కు తిరిగి                                  మ 02-57 మొ 03-48 కు  అమృతఘడియలు : తె 03-24 మొ 04-53 కు  నేటి విశేషాలు 1. సంకటహరచతుర్థి 2. శ్రీ పాద వల్లభ దిగంబరా

నేటి పంచాంగం 18-05-2022

Image
 స్వస్తిశ్రీ శుభకృత్ నామ సం || ఉత్తరాయణం వసంత ఋతుః వైశాఖ మాసః 18-05-2022 , బుధవారం సూర్యోదయం : 05-43 సూర్యాస్తమయం : 06-41 తిథి : విదియ ఉ 05-59 వారం : బుధవారం  నక్షత్రం : జ్యేష్ఠ ఉ 11-39 యోగము : సిద్ద  కరణము : గరజి  వర్జ్యం : లేదు  దుర్ముహూర్తం : ఉ 11-31 మొ 12-23 కు  అమృతఘడియలు : తె 03-28 మొ 04-59 కు నేటి విశేషాలు 1. తిథినస్పృక్

నేటి పంచాంగం 16-05-2022

Image
 స్వస్తిశ్రీ శుభకృత్ నామ సం || ఉత్తరాయణం వసంత ఋతుః వైశాఖ మాసః శుక్ల పక్షః 16-05-2022 , సోమవారం సూర్యోదయం :  05-44 సూర్యాస్తమయం : 06-41 తిథి : పౌర్ణమి ఉ 10-28 వారం : సోమవారం  నక్షత్రం : విశాఖ ప 02-28 యోగము : పరిఘ  కరణము : బవ  వర్జ్యం : రా 06-14 మొ 07-44 కు  దుర్ముహూర్తం : మ 12-22 మొ 01-14 తిరిగి                                    మ 02-56 మొ 03-48 కు  అమృతఘడియలు : ఉ 05-43 మొ 07-17 కు                         తిరిగి రా 02-56 మొ 04-26 కు నేటి విశేషాలు 1. బుద్ధ పౌర్ణమి 2. అన్నమాచార్య జయంతి

నేటి పంచాంగం 15-05-2022

Image
 స్వస్తిశ్రీ శుభకృత్ నామ సం || ఉత్తరాయణం వసంత ఋతుః వైశాఖ మాసః శుక్ల పక్షః 15-05-2022 , ఆదివారం సూర్యోదయం : 05-44 సూర్యాస్తమయం : 06-40 తిథి : చతుర్థశి ప 12-20 వారం : ఆదివారం  నక్షత్రం : స్వాతి ప 03-36 యోగము : వ్యతిపాత  కరణము : వనజి  వర్జ్యం : రా 08-56 మొ 10-28 కు  దుర్ముహూర్తం : సా 04-39 మొ 05-30 కు  అమృతఘడియలు : ఉ 06-44 మొ 08-17 కు నేటి విశేషాలు 1. వృషభ సంక్రమణం 2. సాధకులకు మంచిరోజు

నేటి పంచాంగం 12-05-2022

Image
 స్వస్తిశ్రీ శుభకృత్ నామ సం ||ఉత్తరాయణం వసంత ఋతుః వైశాఖ మాసః శుక్ల పక్షః 12-05-2022 , గురువారం సూర్యోదయం : 05-46 సూర్యాస్తమయం : 06-39 తిథి : ఏకాదశి ప 03-26 వారం : గురువారం  నక్షత్రం : ఉత్తర సా 04-50 యోగము : హర్ష  కరణము : భద్ర  వర్జ్యం : రా 01-13 మొ 02-49 కు  దుర్ముహూర్తం : ఉ 09-49 మొ 10-40 కు తిరిగి                                  మ 02-56 మొ 03-47 కు  అమృతఘడియలు :ఉ 09-13 మొ 10-52 కు నేటి విశేషాలు 1. అన్నవరం సత్యదేవుని కళ్యాణం 2. జగిత్యాల శ్రీ వేణుగోపాల స్వామి బ్ర. ప్రా.

నేటి పంచాంగం 11-05-2022

Image
 స్వస్తిశ్రీ శుభకృత్ నామ సం || ఉత్తరాయణం వసంత ఋతుః వైశాఖ మాసః శుక్ల పక్షః 11-05-2022 , బుధవారం సూర్యోదయం : 05-46 సూర్యాస్తమయం : 06-39 తిథి : దశమి ప 03-43 వారం : బుధవారం  నక్షత్రం : పుబ్బ సా 04-15 యోగము : వ్యాఘత  కరణము : గరజి  వర్జ్యం : రా 11-38 మొ 01-16 కు  దుర్ముహూర్తం : ఉ 11-31 మొ 12-22 కు  అమృతఘడియలు : ఉ 09-14 మొ 10-54 కు  నేటి విశేషాలు 1. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి                          ఆరాధనోత్సవం 2. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి 3. వాస్తు కర్తరీ ప్రారంభం 4. కృత్తికా కార్తె

నేటి పంచాంగం 10-05-2022

Image
స్వస్తిశ్రీ శుభకృత్ నామ సం || ఉత్తరాయణం వసంత ఋతుః వైశాఖ మాసః శుక్ల పక్షః 10-05-2022 , మంగళవారం సూర్యోదయం : 05-46 సూర్యాస్తమయం : 06-39 తిథి : నవమి ప 03-24 వారం : మంగళవారం  నక్షత్రం : మఖ ప 03-14 యోగము : ధ్రువ  కరణము : కౌలవ  వర్జ్యం : రా 11-35 మొ 01-15 కు  దుర్ముహూర్తం : ఉ 08-13 మొ 08-58 కు తిరిగి                                   రా 10-47 మొ 11-32 కు  అమృతఘడియలు : మ 12-18 మొ 02-00కు నేటి విశేషాలు 1. సీత నవమి 2. డొల్లు కర్తరీ నివృత్తి

నేటి పంచాంగం 06-05-2022

Image
 స్వస్తిశ్రీ శుభకృత్ నామ సం || ఉత్తరాయణం వసంతః ఋతుః వైశాఖ మాసః శుక్ల పక్షః 06-05-2022 , శుక్రవారం సూర్యోదయం : 05-47 సూర్యాస్తమయం : 06-38 తిథి : పంచమి  వారం : శుక్రవారం  నక్షత్రం : ఆరుద్ర ఉ 06-49 వరకు తదుపరి                                పునర్వసు రేపు ఉ 09-19 యోగము : ధృతి  కరణము : బాలవ  వర్జ్యం : రా 08-04 మొ 09-50 కు  దుర్ముహూర్తం : ఉ 08-08 మొ 08-59 కు తిరిగి                                  మ 12-22 మొ 01-13 కు  అమృతఘడియలు : లేదు నేటి విశేషాలు ఆది శంకరాచార్య జయంతి శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం ! నమామి భగవత్పాదం శంకరం లోకశంకరమ్ !!

నేటి పంచాంగం 04-05-2022

Image
 స్వస్తిశ్రీ శుభకృత్ నామ సం ||ఉత్తరాయణం వసంత ఋతుః వైశాఖ మాసః శుక్ల పక్షః 04-05-2022 , బుధవారం సూర్యోదయం : 05-49 సూర్యాస్తమయం : 06-37 తిథి : చవితి పూర్తి  వారం : బుధవారం  నక్షత్రం : మృగశిర రాతె 04-11 యోగము : అతిగండ కరణము : వనజీ  వర్జ్యం : ఉ 07-52 మొ 09-38 కు  దుర్ముహూర్తం : ఉ 11-32 మొ 12-22 కు  అమృతఘడియలు : రా 06-30 మొ 08-16 కు నేటి విశేషాలు 1. డొల్లు కర్తరీ ప్రారంభం

నేటి పంచాంగం 03-05-2022

Image
 స్వస్తిశ్రీ శుభకృత్ నామ సం || ఉత్తరాయణం వసంత ఋతుః వైశాఖ మాసః శుక్ల పక్షః 03-05-2022 , మంగళవారం సూర్యోదయం : 05-49 సూర్యాస్తమయం : 06-37 తిథి : తదియ ( తృతీయ ) రాతె 05-19 వారం : మంగళవారం  నక్షత్రం : రోహిణి రా 01-41 యోగము : శోభన  కరణము : తైతుల వర్జ్యం : సా 04-56 మొ 06-41 కు  దుర్ముహూర్తం : ఉ 08-15 మొ 09-00 కు తిరిగి                                   రా 10-48 మొ 11-33 కు  అమృత ఘడియలు : రా 09-49 మొ 11-34కు  నేటి విశేషాలు 1. అక్షయ తృతీయ 2. పరశురామ జయంతి 3. సింహాచల చందానోత్సవం 4. రంజాన్ పండుగ

నేటి పంచాంగం 02-05-2022

Image
 స్వస్తిశ్రీ శుభకృత్ నామ సం || ఉత్తరాయణం వసంత ఋతుః వైశాఖ మాసః శుక్ల పక్షః 02-05-2022 , సోమవారం సూర్యోదయం : 05-50 సూర్యాస్తమయం : 06-36 తిథి : విదియ ( ద్వితీయ ) రాతె 03-40 వారం : సోమవారం  నక్షత్రం : కృత్తిక రా 11-25 యోగము : సౌభాగ్య  కరణము : బాలవ  వర్జ్యం : ఉ 10-27 మొ 12-10 కు  దుర్ముహూర్తం : మ 12-22 మొ 01-13 కు                        తిరిగి  మ 02-54 మొ 03-45 కు  అమృత ఘడియలు :రా 08-28 మొ 10-11 కు  నేటి విశేషాలు చంద్ర దర్శనం శుభప్రదం