నక్షత్ర పాదములచే రాశి నిర్ణయము

 రాశి నిర్ణయము


అశ్వినీ , భరణి , కృత్తికాః పాదం                    మేషం
కృత్తికా స్త్రయోః పాదం,రోహిణి,మృగశిరార్థం   వృషభం
మృగశిరార్థం,ఆర్ద్ర,పునర్వసు స్త్రయోః            మిథునం
పునర్వసుః పాదం ,పుష్యమి ,ఆశ్రేషాంతం      కటకం
మఖా ,పుబ్బా , ఉత్తరాః పాదం                      సింహం
ఉత్తరా స్త్రయోః పాదం , హస్త , చిత్తార్థం           కన్యా
చిత్తార్థం , స్వాతి , విశాఖ స్త్రయోః                   తులా
విశాఖః పాదం,అనురాధ ,జ్యేష్టాంతం            వృశ్చికం
మూల,పూర్వాషాఢ,ఉత్తరాషాఢః పాదం        ధనుస్సు
ఉత్తరాషాఢస్త్రయోః పాదం,శ్రవణం,ధనిష్టార్థం  మకరం
ధనిష్టార్థం ,శతభిషం,పూర్వాభాద్ర స్త్రయోః       కుంభం
పూర్వాభాద్రః పాదం,ఉత్తరాభాద్ర,రేవత్యాంతం  మీనం


 ప్రతి యొక్క నక్షత్రమునకు 4 పాదములు చొప్పున అశ్విన్యాది 27 నక్షత్రములకు  27×4 = 108 పాదములు. ఆయా పాదములే మేషాది  12 రాశులకు  ప్రతి ఒక్క రాశికి 9 పాదములు చొప్పున 12×9=108 పాదములు క్రమముగా విభజింపబడియున్నవని తెలియవలెను.

Comments

Popular posts from this blog

పంచాంగం 22-05-2022

నేటి పంచాంగం 21-05-2022

నేటి పంచాంగం 29-05-2022